విండీస్ విజయ లక్ష్యం 289

విశాఖ హీరోలు మరో సారి రాణించారు. అచ్చొచ్చిన విశాఖ మైదానంలో కోహ్లీ, ధోనీలు మరో సారి అభిమానులను అలరించారు. ఏసీఏ-వీడీసీఏ మైదానంలో మెరుగైన రికార్డున్న కోహ్లీ(99), ధోనీ (51)లు రాణించడంతో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. చివరి నాలుగు ఓవర్లలో ధోనీ, అశ్విన్ వీర విహారం చేయడంతో టీమిండియా 50పరుగులు పిండుకుంది. భారత బ్యాట్స్ మన్ లో ధావన్(35), యువరాజ్(28), రైనా(23)లు రాణించారు. కాగా విండీస్ లో రవిరాంపాల్ కీలకమైన 4 వికెట్లు తీసి రాణించాడు. విండీస్ విజయ లక్ష్యం 289 పరుగులు.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Blogger TemplateSUBA INDIA © 2013. All Rights Reserved. Powered by Blogger
Top