పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అత్తారింటికి దారేది’. సమంత, ప్రణీత లు హీరోయిన్స్. నధియా, బోమన్ ఇరానీ ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం విజవంతంగా ప్రదర్శించబడి మరో రెండు రోజుల్లో యాభై రోజుల పండగ జరుపుకోబోతోంది. ఈ సందర్భంగా యాభై రోజుల పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక భారీ కలెక్షన్స్ రాబట్టుకుట్టున్న ఈ చిత్రం 100కోట్ల క్లబ్ వైపుకు దూసుకుపోతుంది. యాభై రోజుల పండగ నాటికి ఈ వంద కోట్ల మార్కు చేరుతుందని టీం అంచనా వేస్తోంది. మరి యాబై రోజుల పండగ నాటకీ ఈ మార్క్ చేరుతుందా? లేదా? చూడాలి. ఆల్ ది బెస్ట్ అత్తారింటికి టీం.

0 comments:

Post a Comment

 
Blogger TemplateSUBA INDIA © 2013. All Rights Reserved. Powered by Blogger
Top